త్యాగరాజ కృతి _ మరుగేలరా ఓ రాఘవ
రచన :త్యాగరాజ
భాష : తెలుగు
రాగం : జయంతశ్రీ
తాళం : ఆది
రాగం : జయంతశ్రీ
తాళం : ఆది
ఆరోహణం : స గ2 మ1 ద1 ని2 స
అవరోహణం : స ని2 ద1 మ1 ప మ1 గ2 స
పల్లవి
మరుగేలరా ఓ రాఘవా
అను పల్లవి
మరుగేల చరా చర రూప
చరణం
పరాత్పర సూర్య సుధాకర లోచనా
అన్ని నీ వనుచు అంతరంగమున
తిన్నగా వెదకి తెలుసుకొంటి నయ్య
నెన్నె గాని మదిని ఎన్నజాల నొరుల
నన్ను బ్రోవవయ్య త్యాగ రాజనుత
!!మరుగేలరా !!
Pallavi
Anupallavi
marug(E)la car(A)cara rUpa parAt-para sUrya sudhA-kara lOcana (marugu)
Charanam
anni nIv(a)nucu antarangamuna tinnagA vetagi telusukoNTin(a)yya
ninnE gAni madin(e)nna jAlan(o)rula nannu brOva(v)ayya tyAgarAja nuta (marugu)
No comments:
Post a Comment