బంటురీతి కొలువు - త్యాగరాజ కృతి
శ్రీ రామా |
రచన :త్యాగరాజ
భాష : తెలుగు
రాగం : హంసనాదం
తాళం : ఆది
రాగం : హంసనాదం
తాళం : ఆది
ఆరోహణం: స రి2 మ2 ప ని3 స
అవరోహణం : స ని3 ప మ2 రి2 స
పల్లవి
బంటు రీతి కొలువీయ వయ్య రామ
అను పల్లవి
తుంట వింటి వాని మొదలైన
మదాదుల బట్టి నేల కూలజేయు నిజ
చరణం
రోమాంచమనే ఘన కంచుకము
రామ భక్తుడనే ముద్రబిల్లయు
రామ నామమనే వర ఖఢ్గమి
వి రాజిల్లునయ్య త్యాగరాజునికే
!!బంటు రీతి!!
Pallavi:
baNTu rIti koluv(i)yya(v)ayya rAma
Anupallavi:
tuNTa viNTi vAni modalaina mad(A)dula
goTTi nEla gUla jEyu nija (baNTu)
Charanam:
rOmAncam(a)nu ghana kancukamu
rAma bhaktuD(a)nu mudra biLLayu
rAma nAmam(a)nu vara khaDgamivi
rAjillun(a)yya tyAgarAjunikE
Ramuni keertinchadam a tyagarajuni ke chellindi.....🙏
ReplyDelete