సామజ వరగమనా -త్యాగరాజ కృతి
ఆరోహణం : స గ2 మ2 ద2 ని2 స
అవరోహణం : స ని2 ద1 మ1 గ2 స
పల్లవి
సామజ వర గమన సాధు హృత్
సారసాబ్జ పాల కాలాతీత విఖ్యాత
అను పల్లవి
సామ నిగమజ సుధా మయ గాన విచక్షణ
గుణ శీల దయాలవాల మాం పాలయ
చరణం
వేద శిరో మాతృజ సప్త స్వర
నాదాచల దీప స్వీకృత
యాదవ కుల మురళీ వాదన
వినోద మోహన కర త్యాగరాజ వందనీయ
!!సామజ!!
