సిరికిం జెప్పడు శంఖ చక్ర యుగముం చేదోయి సంధీంప డే
పరివారంబును జీర డభ్రగపతిన్ మన్నింపడా కర్ణికాం
తర ధమ్మి ల్లము జక్కనొత్తడు వివాదప్రోద్ధత శ్రీ కూచో
పరి చేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహియై !!
తాత్పర్యము :
శ్రీ మన్నారాయణుడు గజేంద్రుని కాపాడే తొందరలో తన ప్రియసఖి అయిన
లక్ష్మి దేవి కి కూడా చెప్పకుండా శంఖ ,చక్ర గదాది ఆయుధములను చేపట్టక
తన పరివారమును పిలువక తన వాహనమైన గరుడుని కూడా అధిరోహించక
వెను వెంటనే బయలుదేరాడని అర్ధం.
No comments:
Post a Comment