హిమగిరి తనయే హేమలతే
రాగం : శుద్ద ధన్యాసి
తాళం : ఆది
భాష : సంస్కృతము
రచన: ముత్తయ్య భాగవతార్
ఆరోహణం : స గ 2 మ1 ప న2 ప స
అవరోహణం : స న2 ప మ1 గ2 స
పల్లవి :
హిమగిరి తనయే హేమలతే అంబ
ఈశ్వరి శ్రీ లలితే -మామవ !! హిమగిరి !!
అనుపల్లవి :
రమా వాణి సంసేవిత సకలే
రాజరాజేశ్వరి రామ సహోదరి !! హిమగిరి !!
చరణం :
పరాంకుశేషు దండకరే అంబ
పరాత్పరే నిజ భక్తపరే అంబ
పాసాంబర హరి కేశ విలాసే
ఆనంద రూపే అమిత ప్రతాపే !! హిమగిరి !!
*****
No comments:
Post a Comment