శ్రీ విఘ్నరాజం భజే
రాగము: గంభీరనాట్టయి
తాళం : ఖండ చాపు
భాష : సంస్కృతము
రచన : ఊత్తుకాడు వెంకటసుబ్బ అయ్యర్
పల్లవి:
శ్రీ విఘ్నరాజం భజే - భజేహం భజేహం
భజేహం భజే- తమిహ
!! శ్రీ విఘ్న!!
అనుపల్లవి :
సంతతమహం కుంజరముఖం
శంకరసుతం - తమిహ శ్రీ విఘ్నరాజం భజే
సంతతమహం దంతి సుందరముఖం అంత
కాంతక సుతం - తమిహ శ్రీ విఘ్నరాజం భజే
చరణం 1:
సేవిత సురేంద్ర మహనీయ గుణశీలం
జపతప సమాధి సుఖ వరదానుకులం
భావిత సురమని గణ భక్త పరిపాలం
భయంకర విషంగ మాతంగ కులకాలం
!! శ్రీ విఘ్న!!
చరణం 2:
కనక కేయూర హారావలి కలిత గంభీర గౌరగిరి శోభం సుశోభం
కామాది భయ భరిత మూఢమత కలికలుష కంటిత మఖండ ప్రతాపం
సనక సుక నారద పతంజలి పరాశర
మతంగ మునిసంగ సల్లాపం సత్య పరమాబ్జ నయనప్రముఖ
ముక్తికర తత్వమసి నిత్య నిగమాది స్వరూపం
!! శ్రీ విఘ్న!!
No comments:
Post a Comment